Colours Swathi response on divorce rumors: పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి స్వాతి రెడ్డి తెలుగు బుల్లితెరపై చేసిన టాక్ షో ‘కలర్స్’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు కూడా అందుకుని వెండితెరపైనా సత్తా చాటారు. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాలకి వెళ్లిపోయిన ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ‘కలర్స్’ స్వాతి వివాహం 2018లో వికాస్ వాసు అనే కేరళకు చెందిన పైలట్ తో…