కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అందుకు ఓ ఫ్రూప్ కూడా చూపిస్తున్నారు. గతంలోనే స్వాతి డివోర్స్ గురించి పుకార్లు వచ్చాయి కానీ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది స్వాతి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవడంతో పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్‌లో దాచుకున్నానని, స్వాతి చెప్పడంతో విడాకుల రూమర్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్నట్టుండి.. తన భర్త వికాస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి స్వాతి తొలగించడం…