హోలీ అంటే రంగుల పండుగ.. మన దేశం మొత్తం సంబరంగా జరుకొనే పండుగ హోలీ.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా హోలీని జరుపుకుంటారు.. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగులు శరీరం పై బట్టల పై పడితే సామాన్యంగా పోవు.. ఇప్పుడు వస్తున్న రంగులు రసాయనాలమయం అయిపోయాయి.. వాటిలో ఎక్కువగా రసాయనాలు ఉండటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం…