మెగా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్ స్వాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వీరిద్దరు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో తమ బాండింగ్ గురించి చెబుతూనే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగిస్తోంది. కలర్స్ టాక్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్ అయిపోయింది.…