పండ్లలో రారాజు మామిడిపండు. స్పెషల్ గా ఎండాకాలంలోనే వచ్చే మామిడి పండు తినానికి ఏడాదంతా వేచి చూస్తారు మామిడి ప్రియులు. టేస్ట్ లోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా రారాజే మామిడి. అలాంటి ఓ భారీ మామిడి పండును పండించి రికార్డు సృష్టించారు కొలంబియా రైతులు. కొలంబియాలోని గ్వాయత్ లో బోయాకే ప్రాంతంలోని శాన్ మార్టిన్ పొలంలో వారు ప్రపంచంలోనే అత్యంత భారీ మామిడిని పెంచారు. దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలోని గ్వాయత్ లో నివసించే జెర్మేన్…