జగిత్యాల జిల్లాలో ఏంకగా ముగ్గురు ఎమ్మార్వో లకు ఎసిబి అధికారులమంటూ కొందరు వ్యక్తులు కాల్ చేశారు. దీంతో ఖంగుతిన్న అధికారులు పోలీలకు వివరాలు తెలిపారు. వారు రాయల సీమ యాసలో మాట్లాడారని, బెందిరించారని ఎమ్మార్వోలు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ కాల్ గురించి ఆరా తీసారు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే పనిలో నిమగ్నమయ్యారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి నాయక్ రంగంలోకి దిగి ఫోన్ కాల్స్ పై ఆరా తీశారు. ఈ…