టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ అనుకున్న అంచనాలను అందుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో బ