ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎక్కువగా చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎలాంటి సమాచారమైనా ఈజీగా పొందొచ్చన్న ఆలోచనతో విద్యార్థులు ఎక్కువగా దీనిపై ఆధారపడుతున్నారు. విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలకు హాని కలిగిస్తుందా? MIT యొక్క మీడియా ల్యాబ్ పరిశోధకుల నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం కొన్ని ఆందోళనకరమైన ఫలితాలను అందించింది. దీని అధిక వాడకం మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని, ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గే చాన్స్ ఉందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన…
Alzheimer: బాధను మరిపించే మతి మరుపు కొందరికి వరం అయితే.. మరికొందరికి మాత్రం మనిషికి శాపం. మరీ ముఖ్యంగా, మధ్యవయసు వారిలో వెలుగు చూసే ఈ తీవ్ర మతిమరుపు సమస్య అల్జీమర్స్. అంతవరకు గడిపిన జీవితాన్ని, పరిసరాలను, ఆఖరికి తమకు ప్రాణమైన కుటుంబ సభ్యులను కూడా మర్చిపోవాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నిజానికి అల్జీమర్స్ కు సరైన చికిత్స లేదు. దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది. ఈ తరుణంలో…