Viral : నిజంగానే వింతగా ఉంది కదా… ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) మన నిత్యజీవితంలోకి ఎంతగా చొచ్చుకుపోతోందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఒక మహిళ తన భర్త మోసాన్ని కనిపెట్టడానికి ChatGPT అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఉపయోగించిందనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదెలా సాధ్యమైందంటే… కేవలం కాఫీ కప్పుల ద్వారా..! సాధారణంగా దంపతుల మధ్య గొడవలు, అనుమానాలు సహజమే. కానీ ఈ విషయంలో టెక్నాలజీ ఒక ప్లాట్‌ఫామ్…