కొబ్బరిబొండాలే కాదు కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. గోరు నుంచి జుట్టు వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.. అయితే కొబ్బరితో రకరకాల వంటలను చేస్తారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంటను చేస్తారు.. మన దేశంలో అయితే పచ్చి కొబ్బరితో పచ్చళ్ళు చేస్తారు..అలాగే ఈ పచ్చికొబ్బరితో మనం రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు రుచిగా ఉండడంతో పాటు…