కొబ్బరికాయలు, కొబ్బరిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..ఈ పచ్చికొబ్బరితో పచ్చడి చేయడంతో పాటు దీనితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చికొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొకోనట్ బర్పీ కూడా ఒకటి. ఈ తీపి వంటకం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది.. అయితే కొంతమందికి సరిగ్గా చేయడం రాక బయట షాపుల్లో తెచ్చుకుంటారు. అలాంటి వారికోసం ఈరోజు మనం ఈ స్వీట్ ను సింపుల్ గా 15…