Coco Gauff Out From US Open 2024: యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్‌కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర తప్పిదాలు…
Coco Gauff Wins US Open Tennis 2023 Title: యూఎస్ ఓపెన్ 2023 విజేతగా అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. ఆర్థర్ యాష్ స్టేడియం కోర్టులో శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకాపై 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో 19 ఏళ్ల గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సబలెంకపై తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ..…