Home
Cockroach Janata Party
Cockroach Janata Party News
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
Madras High Court: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి, జర్నలిస్టు సౌరవ్ దాస్ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయన నేపథ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని, న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో ఆయన సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఆయన తల్లిదండ్రలతో సహా వ్యక్తిగత నేపథ్యంపై విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. దీనిపై అక్టోబర్ 30, శుక్రవారం ప్రధాన… -
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
CJP: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ 10 లక్షల మందితో ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇప్పుడు ఈ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతు ప్రకటించింది. ఈ మేరక సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.… -
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
Abhijeet Dipke: ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకుంటోందని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్ తమ పోస్టుల్ని తొలగిస్తోందని అన్నారు. ప్రతీ రోజూ వేలాది పోస్టులను తొలగించేలా ఇన్‌స్టాపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ చర్యల వల్ల ప్రజల ప్రశ్నలు కనుమరుగు కావని అన్నారు. “ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ప్రతిరోజూ వేలాది పోస్టులు, ఖాతాలను తొలగిస్తోంది.… -
Abhijeet Dipke: ‘సారీ’ అంటూ అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్.. దేనికోసమంటే..!
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భావోద్వేగానికి గురయ్యారు. తమ పార్టీకి చెందిన నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. -
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర రాజకీయ చర్చనీయాంశమైంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా వంటి కీలక సభ్యులను పోలీసులు అరెస్టు చేయడం, జ్యుడీషియల్ కస్టడీకి తరలించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల వెనుక ప్రధాన కారణం, సీజేపీ… -
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
Lal Hit Janata Party: నీట్ పేపర్ లీక్‌పై జంతర్ మంతర్ నిరసనల తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకువచ్చిన ఈ సీజేపీ ఇప్పుడు సీఈసీని టార్గెట్ చేస్తోంది. ఇదిలా, సీజేపీకి వ్యతిరేకంగా ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ఏర్పాటైంది. ఆదివారం ఢిల్లీలోని మాలవ్య స్మృతి భవన్లో ఈ గ్రూపు తొలి సభ్యత్వ… -
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
Tihar Jail: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలతో అరెస్టయిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ జైల్లో సీజేపీ నాయకులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారట. అంటే.. వీరిని ప్రత్యేక హై-సెక్యూరిటీ వార్డుల్లో వేర్వేరుగా ఉంచారట. ఇందుకు సంబంధించి అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలిశాయి. -
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
Abhijit Dipke: ఢిల్లీ పోలీసులు తనను ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా మార్చ్‌కు ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. తమను నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయని, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సిబ్బంది తన ఇంటిపై నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. ఓ వైపు సీజేపీ శుక్రవారం తిరంగా మార్చ్ నిర్వహిస్తున్నట్లు… -
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
Mary Millben: ఢిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల నేపథ్యంలో ప్రముఖ అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీకి అమెరికా నుంచి ‘‘ఎంపిక చేసిన దాతలు’’ నిధులు సమకూర్చుకుతున్నారని ఆమె ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆమె ప్రధాన నరేంద్రమోడీకి మద్దతుగా, సీజేపీకి వ్యతిరేకంగా పోస్ట్ చేశారు. ఎన్నికల జాబితాలో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియ ద్వారా కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్… -
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
కౌంట్‌డౌన్ మొదలయ్యింది… ఫోకస్ మళ్లీ జంతర్ మంతర్ వైపుకు మళ్లింది… పర్మిషన్ లేదంటున్న పోలీసులు… వచ్చి తీరుతామంటున్న సీజేపీ నేతలు… అక్టోబర్ 10న ఢిల్లీలో ఏం జరగబోతోంది…? ఓవైపు విద్యార్థి సంఘాల ఐక్య పోరాట సమితి.. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ.. ఇంకోవైపు కాంగ్రెస్ సహా ఇండీ కూటమి ఆందోళనలు… దేశ రాజధాని స్తంభించబోతోందా? ఢిల్లీ మొత్తం జంతర్ మంతర్ కాబోతోందా? నీట్ ఆందోళనల తరహాలో లక్షలాదిగా ప్రజలు తరలివస్తే పరిస్థితి ఏంటి? ఢిల్లీ రణరంగమేనా? సీఈసీ…
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!