దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా సరీసృపాల ఆవాసాలైన పుట్టలు, బొరియలు వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతున్నాయి. కీటకాలు, పాములు వంటి వాటికి పాత వస్తువులు, చీకటి ప్రాంతాలు ఆవాసంగా మారుతున్నాయి. ఇళ్లలోకి వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సేఫ్ ప్లేసులను ఎంచుకుంటున్నాయి పాములు. తాజాగా ఓ నాగుపాము వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్కడా చోటు దొరకనట్లుగా ఓ నాగుపాము షూ లో దూరింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్…