ఢిల్లీలోని రాజేంద్ర నగర్ కోచింగ్ ప్రమాదం జరిగి 36 గంటలకు పైగా గడిచినా విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యాక్షన్ పేరుతో కోచింగ్ ఓనర్, కో-ఆర్డినేటర్‌ను అరెస్టు చేశారు.
ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Teacher Student Love Story : ప్రేమకు వయసుతో సంబంధంలేదు. ఏ వయసులోని వారైనా ప్రేమలో పడవచ్చు. ప్రేమకు కులం, మతం, ధనిక పేద తేడాలేదు. ఈ మధ్య లింగ బేధం కూడా లేదనుకోండి.