టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. అయితే ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ప్రపంచ కప్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే భారత్ వైఫల్యానికి గల కారణాలపై రవిశాస్త్రి స్పందించాడు. ఆటగాళ్లు కేవలం మనుషులు మాత్రమే అని.. వాళ్లు యంత్రాలు కాదు అని పేర్కొన్నాడు. యంత్రాలలో పెట్రోల్ పోసి నడపొచ్చు.. కానీ మనుషులతో…
టీంఇండియాకు కొత్త కోచ్ రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రస్తుతం టీంఇండియా కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఆ తర్వాత ఆయన తన పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఈమేరకు తన నిర్ణయాన్ని రవిశాస్త్రి తాజాగా బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటను మొదలు పెట్టిందనే టాక్ విన్పిస్తోంది. టీంఇండియా కోచ్ రేసులో పలువురు వెటరన్ ప్లేయర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఎవరు టీంఇండియా…