మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాహన తయారీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకుని వెహికల్స్ ను రూపొందించి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో పెట్రోల్-డీజిల్, ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు వాహనాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు CNG ఆప్షన్.. కార్ల బేస్-వేరియంట్లలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది బేస్ వేరియంట్లతో పాటు టాప్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు సీఎన్జీ కార్లు కావాలనుకుంటే ఈ టాప్ వేరియంట్ CNG కార్లపై…