మరికొన్ని రోజుల్లో 2025 కాలగర్భంలో కలిసిపోనున్నది. 2026 కి వెల్ కం చెప్పేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు పీఎం మోడీ కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనున్నారు. జనవరి 1 నుంచి సీఎన్ జీ, పీఎన్జీ ధరలను తగ్గించనున్నారు. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) సుంకాల తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా, జనవరి 1, 2026 నుండి CNG, హౌస్ హోల్డ్ నేచురల్ గ్యాస్ పైపు లైన్స్ (PNG) ధరలు యూనిట్‌కు…