PRAHAAR: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ప్రహార్’ విధానాన్ని ఆవిష్కరించిన కేంద్రం
- ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం
- ఉగ్రవాద నిరోధకానికి ‘ప్రహార్’ విధానం ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీని నిర్మూలనకు కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ప్రారంభించింది. ‘ప్రహార్’ పేరుతో హోం మంత్రిత్వ శాఖ కొత్త ఆవిష్కరణ చేసింది. ఉగ్రవాదానికి మతం, జాతీయత లేదా సమాజం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుందని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను సమర్థించదని.. జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని వెల్లడించింది.
‘‘ప్రహార్’’ ద్వారా ఉగ్రవాదం నివారణ, సత్వర ప్రతిస్పందన, సంస్థల మధ్య సమన్వయం, చట్టాన్ని కఠినంగా పాటించడం ద్వారా ఆధునిక ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోవడానికి ఈ వ్యూహాన్ని రూపొందించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
ప్రహార్ లక్ష్యం ఇదే..
దాడులు జరగకముందే నివారించడం
కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం
చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ మానవ హక్కులను కాపాడడం
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితులను తగ్గించడం
అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేయడం
హైటెక్ ముప్పులను ఎదుర్కోవడం
దాడులకు డ్రోన్లు, డిజిటల్ సాధనాల వినియోగం
ఇప్పటికే దేశ వ్యాప్తంగా మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. మార్చి 31 డెడ్‌లైన్. ఆలోపే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!