Rashmika : లెస్బియన్ పాత్రలో రష్మిక మందన్న..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో మెప్పిస్తున్న ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఇప్పుడు ఒక సంచలన వార్తతో నెట్టింట వైరల్ అవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘కాక్ టెయిల్ 2’ (Cocktail 2) లో రష్మిక ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతోందని సమాచారం. 2012లో వచ్చిన సూపర్ హిట్ ‘కాక్ టెయిల్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక రోల్ గురించి వస్తున్న లీక్స్ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Also Read : Himaja : నా క్యారెక్టర్‌పై కామెంట్స్ ఆపండి.. మా పేరెంట్స్ వింటే తట్టుకోలేరు – హిమజ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
హోమీ అదజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికతో పాటు కృతి సనన్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాలో రష్మిక, కృతి సనన్ ఇద్దరూ స్వలింగ ప్రేమికులుగా (లెస్బియన్లు) కనిపించనున్నారట. కథ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుందని, షాహిద్ కపూర్‌తో వీరి బంధం ఎలా ఉంటుందనేది వైవిధ్యంగా చూపించబోతున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్ జనవరి 31వ తేదీనే పూర్తయింది. దర్శకుడు హోమీ మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే ఇది చాలా స్పెషల్ మూవీ అని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. సాధారణంగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు ఇలాంటి బోల్డ్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, రష్మిక కెరీర్‌లో ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయోగం అనే చేప్పాలి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..