CMF Buds 2: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్ తన సబ్-బ్రాండ్ CMF ద్వారా నూతన ఈయర్‌బడ్స్ “CMF Buds 2” ను అమెరికా, యూరప్, యూకే మార్కెట్లలో విడుదల చేసింది. భారత్‌లో ఈ బడ్స్ ఏప్రిల్ 28న CMF Buds 2a, Buds 2 Plus మోడల్స్‌తో కలిసి అధికారికంగా లాంచ్ కానున్నాయి. CMF Buds 2 మోడల్ ప్రత్యేక ఆకర్షణగా స్మార్ట్ డయల్‌ను కలిగి ఉంది. ఇది వాల్యూమ్ నియంత�