కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా తరువాత కొత్త సీఎం ఎవరు అనే దానిపై నిన్నటి నుంచి కసరత్తులు జరుగుతున్నాయి. నిన్నటి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్లమెంట్ ఆవరణలో భేటీ ఆయ్యి చర్చించారు. అధిష్టానం ముందుకు వచ్చిన పేర్లను పరిశీలించారు. అనంతరం సీఎం అభ్యర్థి ఎవరు అని నిర్ణయించే బాధ్యతను కేంద్ర మంత్రులైన ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డిలకు అప్పగించింది కేంద్రం. కాసేపట్లో ఈ ఇద్దరి కేంద్ర మంత్రుల…
ప్రస్తుతం మయమ్నార్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఆంగ్‌సాంగ్‌సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసి పార్టీని అడ్డుకొని మిలటరీ అధికారాన్ని స్వాదీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. నిత్యం అంధోళనకారులపై సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున మయమ్నార్ కు చెందిన ప్రజలు, అధికారులు ఇండియాకు శరణార్దులుగా వస్తున్నారు. ఇండియాలోని మిజోరాం రాష్ట్రంతో మయమ్నార్ దాదాపుగా 1645 కిమీ…