CM YS Jagan released 5th installment of YSR Vahana Mitra Scheme: ‘వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం’ ఐదో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం బటన్ నొక్కి వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ అయ్యాయి. వాహన మిత్రతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు లబ్ది పొందారు. లబ్ధిదారుల…