Haryana Cabinet portfolios: హర్యానా ముఖ్యమంత్రిగా నవంబర్ 17న నాయిబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 13 మంది నేతలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావ్ నర్బీర్, మహిపాల్ ధండా, విపుల్ గోయల్, అరవింద్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణవీర్ గాంగ్వా, కృష్ణ బేడీ, శృతి చౌదరి, ఆర్తీ సింగ్ రావ్, రాజేష్ నగర్, గౌరవ్ గౌతమ్…
Haryana CM Meet PM Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మూడోసారి గెలిచి కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించింది. ఈ సందర్భంగా ఈరోజు (బుధవారం) హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు అనర్హులుగా ప్రకటించబడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.
Haryana: హర్యానా బీజేపీకి షాక్ తగిలింది. సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. టూర్‌లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మర్యాద పూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది.