నేడు సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కరీంనగర్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం మాజీ మేయర్ రవిందర్ సింగ్ కూతురు వివాహ వేడుకలో హాజరు కానున్నారు. నవ దంపతులను ఆశీర్వదించనున్నారు సీఎం. అక్కడి నుంచి అనంతరం మంత్రి గంగుల నివాసానికి వెళ్ళనున్నారు.