CM KCR: భట్టి గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గానికి చుట్టం చూపుతో వస్తారని మండిపడ్డారు.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయం, కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు.. ఇదే, సమయంలో ఆయన రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి.. అయితే, బీజేపీ ప్రభు
తెలంగాణలో బీజేపీ తన అస్థిత్వం కోసం పోరాటం చేస్తోంది. 2023 టార్గెట్ గా పావులు కదుపుతోంది. వచ్చిన అవకాశాలను దేన్నీ వదలడం లేదు. సీఎం కేసీఆర్ పై పోరాటానికి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి, రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ స
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. స