Home
Cm Hemant Soren
Cm Hemant Soren News
-
ED: సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) నాయకుడు హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. -
Jharkhand Floor Test: నేడు జార్ఖండ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. మెజార్టీ నిరూపించుకోనున్న సీఎం హేమంత్
Jharkhand Floor Test: ఇవాళ జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. గవర్నర్ ఆమోదం తర్వాత స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సమావేశానికి పిలిపించారు. -
Jharkhand: హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన ఝార్ఖండ్ పాలిటిక్స్
ఝార్ఖండ్ సంక్షోభానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు చంపయ్ సోరెన్ సీఎంగా ప్రమాణం చేశారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది. -
ED: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు..
ED Raids: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్‌లో ఉంది. -
Jharkhand students: రిక్రూట్మెంట్ విధానంపై జార్ఖండ్ విద్యార్థి సంఘం నిరసన
జార్ఖండ్ లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 60:40 నిష్పత్తి ఆధారిత నియామక విధానానికి వ్యతిరేకంగా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (JSU) 72 గంటల ఆందోళనను ప్రారంభించింది. సోమవారం నాడు సీఎం ఇంటికి ఘెరావ్తో నిరసన ప్రారంభమైంది. 60:40 రేషన్ ఆధారిత ఉపాధి విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. -
Telangana New Secretariat inauguration: తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం.. హాజరుకానున్న 2 రాష్ట్రాల సీఎంలు
Telangana New Secretariat inauguration: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీన శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.… -
Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సోదరుడిపై వేటు తప్పదా.. గవర్నర్‌కు అభిప్రాయం పంపిన ఈసీ
EC sends opinion to Governor on disqualification plea against Jharkhand CM’s brother: జార్ఖండ్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్ కు తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మాారాయి. ఇదిలా ఉంటే గవర్నర్ రమేష్ బైస్ ఇప్పటికీ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకపోవడంతో రాష్ట్రంలో… -
Jharkhand Crisis:జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్ష నేడే
Jharkhand Crisis, Chief Minister Hemant Soren's Majority Test Today -
Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులపై ఈడీ రైడ్స్..
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడు ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా నివాసాలపై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. పంకజ్ మిశ్రాకు సన్నిహితుడైనా హీరా భగత్ ఇంట్లో జరిగిన తనిఖీల్లో ఏకంగా రూ.2 కోట్లను స్వాధీనం చేసుకుంది ఈడీ. Read Also: Ponniyan Selvan: అలరిస్తోన్న మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్! టోల్ ప్లాజా టెండర్ స్కామ్ లో… -
Jharkhand: విద్యార్థిని లైంగికంగా వేధించిన “ఐఏఎస్” ఆఫీసర్ సస్పెండ్, అరెస్ట్
బాధ్యతాయుతంగా ఉండీ సమాజానికి మంచి విలువలు అందించాల్సిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి పాడుపనికి పాల్పడ్డాడు. ఐఐటీ ట్రైనీ స్టూడెంట్ ను లైంగికంగా వేధించాడు. దీంతో ఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ అయింది. సదరు ఐఏఎస్ అధికారి సయ్యద్ రియాజ్ అహ్మద్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. కుంతి సబ్ డిజిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా విధులు నిర్వహిస్తున్న అహ్మద్ ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు…
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్