ED: సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
- జనవరి 31న అరెస్టు చేసిన ఈడీ
- జూన్ 28న బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
- హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) నాయకుడు హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31న ఈడీ అతడిని అరెస్టు చేసింది. అరెస్టుకు కొద్దిరోజుల ముందు సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇడి సవాలు చేసింది.
READ MORE: Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విజయం సాధించింది. అయితే, భూ కుంభకోణంలో బెయిల్ పొంది ఈ వారం ప్రారంభంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ స్వీకరించారు. కాగా, హేమంత్ సోరెన్ యొక్క నేతృత్వంలోని అధికార కూటమిలో ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా — జేఎంఎం- 27, కాంగ్రెస్-17 ఉండగా ఇక, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
READ MORE: TGPSC: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
కాగా..బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య బలం కూడా 76కి తగ్గిపోయింది. జార్ఖండ్ స్పీకర్ రవీంద్ర నాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చ కోసం ఒక గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తర్వాత హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. కాగా, ముఖ్యమంత్రి పదవికీ చంపాయ్ సోరెన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత జూలై 4వ తేదీన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ల్యాండ్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇటివల బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28వ తేదీన హేమంత్ సోరెన్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్టు చేయడానికి కొద్దిసేపటి ముందు హేమంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!