మెగా డీఎస్సీ విజేతల సభ ప్రారంభమైంది. డీఎస్సీలో 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెగా డీఎస్సీ విజేతల సభకు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలను నిర్వహించారు. 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనతను దక్కించుకుంది కూటమి పార్టీ.…