మణిపూర్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. మరో 60 మంది దాకా చిక్కుపోయినట్లు అదికారులు అనుమానిస్తున్నారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మణిపూర్ డీజీపీ పి డౌంగెల్ మాట్లాడుతూ.. 23 మందిని కొండచరియల కింద నుంచి బయటకు తీయగా 14 మంది మరణించారని వ�