మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు.. ఇవి కూరలకు, బిర్యానీ వంటి ప్రత్యేకమైన వంటలలో రుచిని, సువాసనను పెంచడం కోసం వాడుతారు.. అయితే రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఒక లవంగాలు మాత్రమే కాదు.. వీటితో పాటు తేనెను కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేంటో తెలుసుకుందాం.. *. త్వరగా బరువు తగ్గాలంటే తేనె, లవంగాలు కలుపుకుని తినాలి.…