Home
Cleaning Hacks
Cleaning Hacks News
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
Kitchen Sink Tips: కిచెన్‌లో రోజూ గిన్నెలు తోమడం చాలా సాధారణ విషయమే. కానీ, ఎంత జాగ్రత్తగా ఉన్నా సింక్ దగ్గర పనిచేసేటప్పుడు నీళ్ల చుక్కలు, సబ్బు నాచు బట్టల మీద పడి తడిసిపోవడం అంతకన్నా పెద్ద సమస్య! ముఖ్యంగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకుని వంటగదిలోకి వెళ్లినప్పుడు ఇలా బట్టలు తడిస్తే చాలు.. ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది. దానివల్ల మళ్లీ డ్రెస్ మార్చుకోవడమో, ఆ మరకలను ఉతకడమో అని ఇంకో పని నెత్తిన… -
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
How to Remove Pilling from Woolen Clothes at Home: చలికాలం వచ్చిందంటే చాలు.. అల్మారాలో దాచిపెట్టిన వెచ్చని స్వెటర్లు, బ్రాండెడ్ కోట్లు, బ్లేజర్లు బయటకు తీస్తుంటాం. చలికి తట్టుకోవడానికి, అలాగే లుక్ పరంగానూ ఇవి చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. అయితే ఎంత అందమైన, ఖరీదైన ఊలు దుస్తులైనా సరే.. కొద్దిరోజులు వాడగానే లేదా ఉతకగానే వాటిపై చిన్న చిన్న రోమాలు, ఉండలు (బబుల్స్) ఊడిపడతాయి. దీనివల్ల ఆ కొత్త బట్టలు కాస్త పాతబడిపోయినట్లు, చూడటానికి… -
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
Floor Cleaning Tips: ఇల్లు శుభ్రం చేయడం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టడమే. ఎంత కష్టపడి ఇల్లంతా తడిగుడ్డతో తుడిచినా, ఆ తర్వాతి అనుభవమే అసలైన శుభ్రతను చెప్తుంది. పోచా పెట్టిన తర్వాత నేల మెరుస్తూ, దానిపై నడుస్తుంటే పాదాలు శుభ్రంగా అనిపిస్తేనే మనం సరిగ్గా శుభ్రం చేశామనే తృప్తి దక్కుతుంది. కానీ చాలామందికి దీనికి పూర్తిగా విరుద్ధమైన అనుభవం ఎదురవుతుంటుంది. తుడిచిన కాసేపటికే నేలపై ఒక జిడ్డు పొర లాంటిది… -
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొరపాటున పడుతుండడం సాధారణమే. వంట చేసేటప్పుడు కూర లేదా తాలింపు నూనె బట్టలపై పడటం, లేదా ఇతర జిడ్డు పదార్థాలు బట్టలకు అంటుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే నూనె మరకలను సాధారణంగా ఉతికినంత మాత్రాన పూర్తిగా పోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మరక పడిన వెంటనే శుభ్రం చేయకుండా కొంతసేపు అలాగే వదిలేస్తే మరింత ఇబ్బందిగా మారుతుంది. నిజానికి నూనె, నీరు రెండూ అంత సులువుగా కలవవు.… -
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
బాత్రూమ్లో రోజూ వాడే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై నీటిలోని ఉప్పు శాతంతో పాటు సబ్బు నురుగు పేరుకుపోయి తెల్లటి, పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. ఖరీదైన రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో బకెట్‌ను సరికొత్తగా మెరిపించవచ్చు. బేకింగ్ సోడా అండ్ వెనిగర్: ప్లాస్టిక్‌పై పేరుకుపోయిన మొండి మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి మరకలపై రాయాలి. బాగా గట్టిపడిన చారలు ఉంటే… -
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
Plastic Chairs Cleaning Tips: బాల్కనీ, టెర్రస్, తోట లేదా ఇంటి ప్రాంగణంలో ప్లాస్టిక్ కుర్చీలు ఉపయోగించడం చాలా సాధారణం. అయితే ఎండ, వర్షం, దుమ్ము, తేమ, రోజువారీ వినియోగం కారణంగా కొంతకాలానికి తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలు పసుపు, నలుపు రంగులోకి మారుతుంటాయి. ఎంత నీటితో కడిగినా మొండి మరకలు తొలగకపోవడంతో చాలామంది వాటి పని అయిపోయిందని పక్కన పడేసి కొత్త కుర్చీలు కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ హోమ్ క్లీనింగ్ చిట్కాలతో పాత ప్లాస్టిక్… -
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
Door Mat Cleaning : మన ఇల్లు నిరంతరం శుభ్రంగా, పవిత్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే బయటి నుండి వచ్చే దుమ్ము, ధూళి, బురద, క్రిములు మొదటగా అంటుకునేది మనం ప్రవేశ ద్వారం వద్ద వేసే డోర్మ్యాట్కే. ఇల్లు శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే డోర్‌మ్యాట్‌ను రోజుల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తే, అది దుర్వాసనతో పాటు ప్రమాదకరమైన బూజు, క్రిములకు నిలయంగా మారుతుంది. దీనికోసం ఖరీదైన క్లీనింగ్ లిక్విడ్లు వాడాల్సిన పనిలేకుండా,… -
Water Tank Cleaning: ఇక ట్యాంక్ క్లీన్ చేయడం ఈజీ.. వాటర్ ట్యాంకులోకి దిగకుండానే శుభ్రం చేసే సింపుల్ ట్రిక్!
Water Tank Cleaning: ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ట్యాంకులోకి దిగి మురికి తొలగించడం కష్టమైన పని మాత్రమే కాకుండా, సమయం కూడా ఎక్కువగా పడుతుంది. అయితే ట్యాంకులోకి దిగకుండానే, నీటిని పూర్తిగా వృథా చేయకుండా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసే ఓ సులభమైన చిట్కా మీకు తెలుసా. ఈ చిట్కాను మీ ఇంట్లో వాడటానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. అసలు ఆ చిట్కా ఏంటి,… -
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
Easy Wall Cleaning Tips in Telugu: ఇంటి గోడలపై వేలిముద్రలు, జిడ్డు మరకలు పడటం ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో గోడలపై పెన్నులు, పెన్సిళ్లు లేదా క్రేయాన్లతో గీతలు గీయడం తరచూ చూస్తుంటాం. కాలక్రమేణా ఈ మరకలు గది అందాన్ని పాడుచేసి, గోడలు మురికిగా కనిపించేలా చేస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే సులభంగా లభించే సాధారణ… -
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
Lunch Box Cleaning : ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో ఆకర్షణీయమైన రంగులు, అధునాతన డిజైన్లతో కూడిన రకరకాల లంచ్ బాక్సులు లేదా టిఫిన్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, చూడటానికి ఎంతో అందంగా ఉండే ప్లాస్టిక్ బాక్సులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. అయితే, ఇటువంటి టిఫిన్ బాక్సులను ఒకటి రెండు సార్లు ఉపయోగించిన తర్వాత.. వాటి లీకేజీని అరికట్టే రబ్బరు మూతకు (గాస్కెట్) సాంబార్ రంగు, పసుపు మరకలు, నూనె జిడ్డు , మసాలాల ముదురు…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?