టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది.. ఈ సీజన్‌లో ఇప్పటికే న్యూజిలాండ్, వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన.. ఇప్పుడు శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండా చేసింది.. ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసింది భారత జట్టు. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి…