Home
Classic Movie
Classic Movie News
-
35 ఏళ్ళ ‘చాణక్య శపథం’
తెలుగు చిత్రసీమలో భీష్మాచార్యుడు అని పేరున్న నిర్మాత డి.వి.ఎస్.రాజు. ఆయన నిర్మాణ సంస్థ ‘డి.వి.ఎస్.ప్రొడక్షన్స్’కు జనాల్లో మంచి ఆదరణ ఉండేది. ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘చాణక్య శపథం’. విజయశాంతి నాయికగా నటించిన ఈ చిత్రం 1986 డిసెంబర్ 18న విడుదలయింది. ‘చాణక్య శపథం’ కథ విషయానికి వస్తే – కస్టమ్స్ ఆఫీసర్ చాణక్య నీతికి, నిజాయితీకి విలువనిచ్చే మనిషి.… -
30 ఏళ్ళ ‘లమ్హే’
ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా… -
30 ఏళ్ళ ‘ఫూల్ ఔర్ కాంటే’
అజయ్ దేవగణ్… ఈ పేరు తెలియనివారు ఉండరు. మాస్ హీరోగా అజయ్ దేవగణ్ జనం మదిలో నిలచిపోయారు. తనదైన అభినయంతోనూ అలరించారు. ఓ నాటి మేటి హీరోయిన్ కాజోల్ భర్త అజయ్. హీరోగా ఆయన తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’. ఈ మొదటి సినిమాతోనే అజయ్ మంచి పేరు సంపాదించారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి అరుణా ఇరానీ భర్త కుకు కోహ్లి దర్శకుడు. ఈ సినిమాతోనే హేమామాలిని మేనకోడలు మధూ నాయికగా పరిచయమయ్యారు. అజయ్,… -
40 ఏళ్ళ ‘మహాపురుషుడు’
కొన్ని సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ టైటిల్స్ సదరు చిత్రాల హీరోల ఇమేజ్ ను పెంచుతూ ఉంటాయి. నటరత్న యన్.టి. రామారావు సినిమాలలో అలాంటివి చాలా టైటిల్స్ ఉన్నాయనే చెప్పాలి. జనం మదిలో ‘యుగపురుషుడు, మహాపురుషుడు’ అన్న రీతిలో నిలచిపోయారు యన్టీఆర్. ఆ రెండు టైటిల్స్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ నటించి అలరించారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘మహాపురుషుడు’ చిత్రం 1981 నవంబర్ 21న జనం ముందు నిలచింది. ‘మహాపురుషుడు’ కథ విషయానికి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Astrology: నవంబర్ 19 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..