దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోను సంచలనాలు సృష్టించింది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించింది. వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి తగ్గింది. దాంతో ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ టైం స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడైతే ఈ…