Layoffs at Citigroup: 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిటీ బ్యాంక్.. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిక్‌లో విలీనమైంది.. ఈ నెల 1వ తేదీతో విలీన ప్రక్రియను పూర్తి చేసింది.. ఈ సందర్భంగా సిటీ బ్యాంక్ ఖాతాదారులకు కీలక సూచనలు కూడా చేశారు.. అయితే, అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్.. ఇప్పుడు వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధం అయ్యింది.. సంస్థలోని ఆపరేషన్స్, టెక్నాలజీ ఆర్గనైజేషన్, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న…
Citibank Merger With Axis Bank: భారత బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్యాంక్.. ఇప్పుడు చరిత్రలో లేకుండా కనుమరుగైపోయింది.. 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిటీ బ్యాంక్ ప్రస్తానం ఇవాళ్టితో ముగిసిపోయింది.. బ్యాంక్ విలీన ప్రక్రియ నేటితో ముగిసింది.. దేశవ్యాప్తంగా ఉన్న సిటీ బ్యాంక్ అన్ని బ్రాంచీలను ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో విలీనం అయ్యాయి.. యాక్సిస్ బ్యాంకులో విలీన ఒప్పందం 2021కి పూర్తి స్థాయిలో అనుమతులు లభించాయి.. ఆ తర్వాత…