Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలను పూర్తిచేసి అమ్మడు ఒక ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నదని తెల్సిన విషయమే. ఇక ప్రస్తుతం సామ్.. తెలుగులో ఖుషీ సినిమాలో నటిస్తుండగా.. హిందీలో సిటాడెల్ సిరీస్ చేస్తోంది.