టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం వచ్చింది. జస్ట్ మీరు టెన్త్ పాసైతే చాలు కానిస్టేబుల్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆద్వార్యంలోని సెంట