టాలీవుడ్ లో గత 18 రోజులుగా జరుగుతున్న బంద్ కు ఎండ్ కార్డ్ పడింది. తెలంగాణ ప్రభుత్వ జోక్యంతో ఈ బంద్ కు ముగింపు పలికారు కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. వారిలో… మెగాస్టార్ చిరంజీవి : ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ…