'ఆర్‌ఆర్‌ఆర్'చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయిలో పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
RRRతో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రామ్ చరణ్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ తో “RC 15” అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో…