ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్, ఇండస్ట్రీలోని ఒక చేదు నిజంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’లో మెరిసిన ఈ భామ, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ల మార్కెట్ పట్ల నిర్మాతలు చూపుతున్న వివక్షను ఎండగట్టింది. మన దగ్గర భారీ బడ్జెట్ సినిమాలు అంటే కేవలం హీరోలవే ఎందుకు ఉంటున్నాయని ఆమె ప్రశ్నించింది. హీరోయిన్ మెయిన్ రోల్‌లో ఉంటే థియేటర్లకు జనాలు రారని,…
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధూమ్’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి రిమీ సేన్. ‘హంగామా’, ‘గోల్ మాల్’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బెంగాలీ భామ, తెలుగులో చిరంజీవి సరసన ‘అందరివాడు’ మూవీలో కూడా నటించింది. కానీ గత కొంతకాలంగా వెండితెరకు పూర్తిగా దూరమైంది. 2011లో వచ్చిన ‘షాగీర్ద్’ ఆమె చివరి సినిమా. అయితే, ఆమె ఇప్పుడు కేవలం సినిమాలకు దూరమవ్వడమే కాదు, ఏకంగా దేశాన్ని కూడా…