యూరప్‌లోని చాలా దేశాలు పచ్చదనానికి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో స్వీడన్ కూడా ఒకటి. స్వీడన్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం లేదు. ఆ దేశంలోని ప్రజలు సిగరేట్ కాల్చి వాటి పీకలను రోడ్డుపై పడేస్తుంటారు. వీటిని శుభ్రం చేయడం �