మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ కావడంతో బచ్చన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఇటీవల బచ్చన్ చిత్రం తాలుకు పాటలకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు పోస్టర్ వదిలింది పీపుల్స్ మీడియా. ఈ చిత్రం నుండి 8న సితార్…