దుబాయ్ నగరం ఎత్తైన భవనాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దుబాయ్ మరో రికార్డును కూడా సొతం చేసుకోనుంది. ‘సీల్ దుబాయ్ మెరీనా’ నవంబర్ 2025లో ఓపెన్ కానుంది. ఈ హోటల్ 377 మీటర్ల ఎత్తు (1197 అడుగు) ఉంటుంది. హోటల్‌లో 82 అంతస్తులు ఉండగా.. 1,004 గదులు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన హోటల్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఎత్తైన హోటల్‌గా 356 మీటర్ల ఎత్తైన గెవోరా ఉంది. గెవోరా హోటల్‌ను వెనక్కి నెట్టి త్వరలో సీల్ దుబాయ్…