జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ తర్వాత కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేశాయి. అనేక ప్రాంతాలలో రికార్డులు సైతం బద్దలు కొడుతూ ఈ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన…