Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక మహనటి. ఒక సీతారామం ఈ రెండు సినిమాలు చాలవా దుల్కర్ ఎలాంటి నటుడో తెలుసుకోవడానికి.. కానీ, సక్సెస్ వచ్చాకే ఆ విషయం బయటికి వస్తోంది. కెరీర్ మొదట్లో ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికి జరిగేదే.