Beer Bottle Christmas Tree: కేరళలోని గురువాయర్ లో ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన క్రిస్మస్ ట్రీ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీను AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో.. పండుగ ఆనందం కంటే రాజకీయ రచ్చ ఎక్కువైంది. ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ…