Lightning strikes Christ the Redeemer statue: క్రీస్తు విగ్రహం మెరుపు పడిన దృశ్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బ్రెజిల్ లోని క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహాంపై పిడుగుపడింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజెన్లు ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 10న మెరుపుదాడిని చిత్రీకరించారు. మెరుపు చిత్రాన్ని మస్సిమో అనే నెటిజెన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా…