ఈ యేడాది ఆస్కార్ బరిలో ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్, అదే వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్ ను లాగి లెంపకాయ కొట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. ‘కింగ్ రిచర్డ్’ సినిమా విల్ స్మిత్ కు బెస్ట్ యాక్టర్ గా తొలి ఆస్కార్ ను అందించింది. ఆ వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, విల్ భార్యపై సరదాగా చేసిన కామెంట్ కారణంగా ఈ �