మహారాష్ట్రలో కరోనా కలకలం కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా, ముంబైలో నిదానంగా సడలింపులు మొదలయ్యాయి. దాంతో బాలీవుడ్ నటీనటులు వీలైనంతగా యాక్టివ్ అవుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో షూటింగ్స్ స్టార్ట్ కానప్పటికీ డబ్బింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకుంటున్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ నుస్రత్ బరూచా ఇంటి నుంచీ కాలు బయట పెట్టింది. ఆమె నటించిన ‘చోరీ’ మూవీ డబ్బింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కరోనా సంబంధమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే నుస్రత్ డబ్బింగ్ చెప్పబోతోందని ఆమె క్లోజ్…